Hyderabad: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంపై బూర నర్సయ్య గౌడ్ ఘాటు వ్యాఖ్యలు
Hyderabad: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, ట్యాంక్ బండ్‌పై పటేల్, జయశంకర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Hyderabad: సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంపై బూర నర్సయ్య గౌడ్ ఘాటు వ్యాఖ్యలు
హైదరాబాద్: మాజీ ఎంపీ,బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్.. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచనం దినోత్సవం జరుపుకోకపోవడం దురదృష్టం. ట్యాంక్ బండ్ జయశంకర్ విగ్రహం పెట్టేందుకు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఆలోచన చేయలేదు.
నిజం పోయాడు దారుసలాం అయింది. అమరులకు నిజమైన నివాళ్లు ఇచ్చింది బీజేపీ. కాంగ్రెస్ , బిఆర్ ఎస్ నీచమైన రాజకీయాలు చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ భావజాలం ప్రతి ఇంటికి వెళ్ళాలి. 17 సెప్టెంబర్ ను అధికారంగా ప్రకటించాలి. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేయాలి.
హైదరాబాద్ విచన మ్యూజియం ఏర్పాటు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ విమోచ చరిత్ర ఉండాలి. ఉద్యమ కారులను గుర్తించాలి. తెలంగాణ ప్రజలకు విమోచన జరగలేదు. కాంగ్రెస్ పాలనను బొంద పెట్టాలి. ఒక రాష్ట్రంలో రెండు విధానాలు ఉండకూడదు. ప్రజాస్వామ్య పాలన కాదు కుటుంబాల పాలన.
అవినీతి అరాచక పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలి. తెలంగాణ అభివృద్ధి కావాలంటే బీజేపీ తోనే సాధ్యం.




