Ibrahimpatnam: నీట్ పరీక్షకు గట్టి బందోబస్తు ఇబ్రహీంపట్నంలో ACP రాజు వెల్లడి!

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం TCS iON కేంద్రం వద్ద నీట్ పరీక్షకు పటిష్ట బందోబస్తు. 144 సెక్షన్ అమలు, 900 మంది అభ్యర్థులకు తనిఖీలు చేసిన పోలీసులు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 30 Aug 2026 10:13 AM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: నీట్ పరీక్షకు గట్టి బందోబస్తు ఇబ్రహీంపట్నంలో ACP రాజు వెల్లడి!

Ibrahimpatnam: నీట్ ఎగ్జాంకు పట్టిష్ట బందోబస్తు. ఏసిపి రాజు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని టిసిఎస్ ఆయాన్ డిజిటల్ జోన్ నీట్ ఎగ్జాం సంబంధించి ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఈరోజు నీట్ ఎగ్జామ్ లో 900.

విద్యార్థులను చెకింగ్ చేస్తూ లోపలికి అనుమతించడం జరిగిందని 144 సెక్షన్ పరీక్ష కేంద్రం వద్ద అమల్లోకి ఉందని చెప్పారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా మూడు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని. విద్యార్థులు తిరిగి వెళ్ళేటప్పుడు హైవేపై జాగ్రత్తగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పారు.

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM