Secunderabad: కేంద్రంలో గాడ్సే vs గాంధీల యుద్ధం: ఎమ్మెల్యే శ్రీగణేష్

Secunderabad: నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భారీ ర్యాలీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Srikanth, Secunderabad
Published on: 23 July 2026 3:18 PM IST
Secunderabad
X

Secunderabad: కేంద్రంలో గాడ్సే vs గాంధీల యుద్ధం: ఎమ్మెల్యే శ్రీగణేష్

సికింద్రాబాద్: కేంద్రంలో గాడ్సే వర్సెస్ గాంధీల మధ్య యుద్ధము నడుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు..నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని,రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ,మల్లికార్జున ఖర్గే వంటి నాయకులను అరెస్టుకు ఆందోళనగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భారీ నిరసన ర్యాలీ చేపట్టారు...పికెట్ అంబెడ్కర్ విగ్రహం నుండి కార్ఖన అంబెడ్కర్ విగ్రహము వరకు ర్యాలీ నిర్వహించారు..12 సంవత్సరాల ఎన్డీఏ హయాంలో 152 ఎక్జామ్ పేపర్ లీకులు జరిగాయని, సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు... ఢిల్లీలో ధర్నా చేస్తున్న విద్యార్థుల పై లాఠీ ఛార్జ్ చేసారని, కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు..

బైట్..శ్రీ గణేష్..కంటోన్మెంట్ ఎమ్మెల్యే…

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story