Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయానికి నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. రాబోయే బోనాల జాతరను ఘనంగా నిర్వహిస్తామని కాంగ్రెస్ ఇంచార్జ్ కోట నీలిమ వెల్లడి.

Srikanth, Secunderabad
Published on: 9 July 2026 4:26 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం

సికింద్రాబాద్: వచ్చే శ్రీ ఉజ్జయిని మహాంకాళి బోనాల జాతరను అమ్మవారి దయతోఘనంగా నిర్వహిస్తామని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ స్పష్టం చేసారు.

ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ కమిటీని ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఈ రోజు కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేసారు.

కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ రానున్న మహంకాళి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరి సమన్వయంతో పని చేస్తామని కమిటి మెంబర్స్ హామీ ఇచ్చారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story