Tandur: నిత్యం ప్రమాదాల అంచున నేషనల్ హైవే 167 నిర్మాణ పనులు!
Tandur: భూత్పూర్-మనికెళ్లి NH 167 పనులతో ప్రమాదాలు. తాండూర్-కొడంగల్ మధ్య ట్రాక్టర్ ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
Tandur: నిత్యం ప్రమాదాల అంచున నేషనల్ హైవే 167 నిర్మాణ పనులు!
జిల్లా :వికారాబాద్
నిత్యం ప్రమాదాల అంచున నేషనల్ హైవే 167 నిర్మాణ పనులు
భూత్పూర్ నుండి మనికెళ్లి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవే 167 నిత్యం ప్రమాదాలతో మూడు పూలు ఆరు కాయల వలె కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ప్రమాదాలు లేకుండా పనులు సాగడం లేదంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. వర్షాకాలం నేపథ్యంలో పనులు నత్త నడకన సాగుతున్నాయి . ప్రమాదాల బారిన పడకుండా త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు . తాండూరు కొడంగల్ మధ్య శ్రీరామపురం హనుమాన్ దేవాలయం సమీపంలో ప్రమాదానికి ట్రాక్టర్ గురి కావడంతో ట్రాఫిక్ తీవ్రంగా సంభవించి పోయింది.
ఇకనైనా పనుల్లో వేగం పెరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే...?
Next Story




