Hyderabad: హైదరాబాద్‌లో సెలబ్రిటీల రన్.. తలసేమియాపై పోరుకు అందరూ ఏకమై!
Hyderabad: హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తలసేమియా రన్ నిర్వహించారు.
Hyderabad: హైదరాబాద్‌లో సెలబ్రిటీల రన్.. తలసేమియాపై పోరుకు అందరూ ఏకమై!
Hyderabad: ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో త్రీ కే, ఫైవ్ కే, 10 k రన్. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్ హైదరాబాద్ 2026 పేరిట రన్. తల సేమియా వ్యాధి పై అవగాహన,బాధితుల కోసం రన్. ముఖ్య అతిదులుగా హాజరుకానున్న నారా భువనేశ్వరి, ఫార్మర్ గుమ్మం ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్.
తల సేమియా రన్ లో పాల్గొననున్న ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులు. రన్ లో ప్రత్యేక ఆకర్షణగా డాక్టర్ ప్రీతి రెడ్డి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైస్ చైర్మన్ నెక్లెస్ రోడ్ జలవిహార్ నుంచి ప్రారంభం కానున్న రన్. ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి.తల సేమియా వల్ల దేశంలో లక్షన్నరమంది బాధితులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 7500 మంది తల సేమియాతో బాధపడుతున్నారు.
తల సేమియా తల్లిదండ్రుల నుంచి పిల్లలకి వ్యాపించే జన్యుపరమైన వ్యాధి. తల్లిదండ్రులు క్యారియర్లుగా పుట్టిన బిడ్డలకు తులసి మియా వ్యాపిస్తుంది. రన్ కి హాజరైన సీపీ సీవీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలా, సుచిత్ర from భారత్ బయోటెక్ తదితరులు.. నారా భువనేశ్వరి, తలసేమియా వల్ల చాలామంది పిల్లలు బాధపడుతున్నారు. తలసేమియా పై అవగాహన లేకపోవడం వల్ల ప్రతిఏటా వేల మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
తలసిమియా పై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. తల సేమియా ట్రీట్మెంట్ కోసం ప్రతి 15 రోజుల కోసం చిన్నపిల్లలు ఎంతో painful ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. పెళ్లికి ముందు స్త్రీ పురుషులు బ్లడ్ test చేయించుకుంటే తల సేమియాను అరికట్టవచ్చు. ఆడుకోవాల్సిన వయస్సులో చిన్న పిల్లలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. తలసేమియా కోసం అందరు రక్తదానం చేయాలి. ఈ రన్ వల్ల తల సేమియాపై సమాజంలో మరింత అవగాహన పెరుగుతుందని భావిస్తున్నా ం త్రీ కే రన్ లో స్వయంగా పాల్గొన్న మల్లారెడ్డి. అందరితో కలిసి త్రీ కే రన్ చేస్తున్న మల్లారెడ్డి.




