Talakondapally: శంషాబాద్ సభలో కాసు శ్రీనివాస్ రెడ్డి బృందం సంఘీభావం!

Talakondapally: ఓబీసీ సింహగర్జన బహిరంగ సభకు తలకొండపల్లి కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లి మద్దతు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 4 Oct 2026 9:51 PM IST
Talakondapally
X

Talakondapally: శంషాబాద్ సభలో కాసు శ్రీనివాస్ రెడ్డి బృందం సంఘీభావం!

తలకొండపల్లి: శంషాబాద్‌లో నిర్వహించిన ఓబీసీ సింహగర్జన బహిరంగ సభకు తలకొండపల్లి మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఓబీసీల సమస్యలు, హక్కులు, సామాజిక న్యాయం తదితర అంశాలపై జరిగిన సభలో నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభకు హాజరయ్యారు. కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY