Hyderabad: పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించిన కమిటీ
Hyderabad: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు, వెండి బోనాలు సమర్పించిన పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల కమిటీ. ఘనంగా నిర్వహించిన ఊరేగింపు.
Hyderabad: పెద్దమ్మ తల్లికి బంగారు బోనం సమర్పించిన కమిటీ
హైదరాబాద్: పాతబస్తీ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం, వెండి బోనాలు సమర్పించిన కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ యాదవ్ముం.
దుగా హరిబౌలి బంగారు మైసమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు ననిర్వహించిన అనంతరం భాజాభజంత్రీలు, జోగినుల నృత్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి బంగారు బోనం,వెండి బోనం తో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.
Next Story




