Shamirpet: శామీర్‌పేట ఉద్దెమర్రి సమీపంలో బోల్తాపడిన టాటా ఏస్.. ఒకరు మృతి!
Shamirpet: శామీర్‌పేట పరిధిలోని ఉద్దెమర్రి సమీపంలో బుధవారం టాటా ఏస్ వాహనం బోల్తాపడిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
Shamirpet: శామీర్‌పేట ఉద్దెమర్రి సమీపంలో బోల్తాపడిన టాటా ఏస్.. ఒకరు మృతి!
Shamirpet: శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉద్దెమర్రి సమీపంలో బోల్తాపడిన టాటా ఏస్ వాహనం. వాహనంలో సుమారు 10 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం మిగిలిన వారికి తీవ్ర గాయాలు.
కీసర వైపు నుండి మూడు చింతలపల్లి వైపు వస్తుండగా ఉద్దమర్రి లో ప్రమాదం. టాటా ఏసీ లో బిఆర్ఎస్ జండాలు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సహాయక చర్యలు చేపడుతున్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది.




