Hyderabad: మెహదీపట్నంలో భవనంపై నుంచి పడి 60 ఏళ్ల కార్మికుడి దుర్మరణం!
Hyderabad: మెహదీపట్నం ఫస్ట్ లాన్సర్ బడా బజార్‌లో పెయింటింగ్ పనులు చేస్తూ మొదటి అంతస్తు నుంచి కిందపడి సయ్యద్ మక్బూల్ (60) అనే కార్మికుడు మృతి చెందాడు.
Hyderabad: మెహదీపట్నంలో భవనంపై నుంచి పడి 60 ఏళ్ల కార్మికుడి దుర్మరణం!
హైదరాబాద్: మెహదీపట్నంలో విషాదం.. పెయింటింగ్ చేస్తూ కార్మికుడు మృతి, మొదటి అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయిన పెయింటర్, మృతుడు బంజారాహిల్స్‌కు చెందిన సయ్యద్ మక్బూల్ (60)గా గుర్తింపు ఫస్ట్ లాన్సర్ బడా బజార్‌లో ఇంటికి పెయింటింగ్ చేస్తుండగా ప్రమాదం.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడు, ఆస్పత్రిలో మృతి, మహావీర్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన మెహదీపట్నం పోలీసులు, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story




