Hyderabad: కాంగ్రెస్ గూటికి చేరిన లక్ష్మీనారాయణ పురం సర్పంచ్

Hyderabad: పాలకుర్తి నియోజకవర్గం లక్ష్మీనారాయణ పురం సర్పంచ్ బొడిగ ప్రదీప్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలోకి.

S MAHENDER, PALAKURTHI
Published on: 19 July 2026 6:14 PM IST
Hyderabad
X

Hyderabad: కాంగ్రెస్ గూటికి చేరిన లక్ష్మీనారాయణ పురం సర్పంచ్

హైదరాబాద్: పాలకుర్తి మండలం,లక్ష్మీనారాయణ పురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ బొడిగ ప్రదీప్ కుమార్ గౌడ్ ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే యశస్విని.

ఈ కార్యక్రమంలో బ్లాక్,పాలకుర్తి మండల అధ్యక్షులు రాపాక సత్య నారాయణ,పోగు శ్రీనివాస్,జనగామ జిల్లా నాయకుడు మహ్మద్ మదార్,మాజీ సర్పంచ్ వీరమనేని యాకాంతారవు,మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story