secunderabad: పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్ఎస్‌కు తీరని లోటు!
secunderabad: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
secunderabad: పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి బీఆర్ఎస్‌కు తీరని లోటు!
secunderabad: పెద్ద సుదర్శన్ రెడ్డి కోల్పోవడం పార్టీకి తీరని లోతని మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు..చిన్న వయసులోనే తనువు చాలించడం బాధాకరమన్నారు... తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో పాటు చురుకుగా పాల్గొన్నాడని, రాజకీయాల్లో కమిట్మెంట్ ఉన్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొనియాడారు.
ఆయన మృతి పట్ల మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రాథోడ్, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటదని హామీ ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నం నర్సంపేట లో అంత్య క్రియలు జరుగుతాయని వారు తెలిపారు.
Next Story




