Jagadgirigutta: జగద్గిరిగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి!
Jagadgirigutta: పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ స్టాప్ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Jagadgirigutta: జగద్గిరిగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి!
జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి... మరో వ్యక్తికి గాయాలు, అతివేగంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి నడుచుకుంటూ జగద్గిరిగుట్ట బస్ స్టాప్ వద్ద వెళుతున్న వ్యక్తిని ఢీకొనడం తో ప్రమాదం తీవ్ర గాయాలతో ఉన్న వ్యక్తి నీ సమీప ఆసుపత్రికి తరలింపు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలింపు, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Next Story




