Badangpet: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. మాజీ మేయర్ పారిజాతకు సిట్ పిలుపు!

Badangpet: ఫోన్ ట్యాపింగ్ కేసులో బడంగ్‌పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత, ఆమె భర్త నర్సింహారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.

RAHUL, MEERPET
Published on: 3 Jun 2026 11:15 AM IST
Badangpet
X

Badangpet: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. మాజీ మేయర్ పారిజాతకు సిట్ పిలుపు!

Badangpet: బడంగ్ పేట మాజీ మేయర్ చిగురింత పారిజాత కు ఫోన్ ట్యాపింగ్ సిట్ నుండి పిలుపు.. పారిజాత తో పాటు ఆమె భర్త నర్సింహారెడ్డి కూడా హాజరు కావాలన్న సిట్ అధికారులు.. BRS ప్రభుత్వ హయాంలో ఇద్దరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సమాచారం ఇచ్చిన సిట్.. ఇవాళ ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిట్ ముందు హాజరు కావాలని సమాచారం.

RAHUL, MEERPET

RAHUL, MEERPET

Next Story