Modi Road Route: బేగంపేట టు మాదాపూర్.. రోడ్డు మార్గంలోనే మోదీ!

Modi Road Route: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన రోడ్డు మార్గంలోనే జరగనుంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 May 2026 12:09 PM IST
Modi Road Route
X

Modi Road Route: బేగంపేట టు మాదాపూర్.. రోడ్డు మార్గంలోనే మోదీ!

PM Modi Road Route: మోడీ షెడ్యూల్ లో మార్పులు హైదరాబాద్ పర్యటన మొత్తం రోడ్డు మార్గాన వెళ్లనున్న ప్రధాని మోదీ. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి hicc - సాయి సింధు హాస్పిటల్ - బేగంపేట విమానాశ్రయం _ పరేడ్ గ్రౌండ్ _ బేగంపేట విమానాశ్రయం వరకు బై రోడ్డు ద్వారా ప్రయాణం చేయనున్న ప్రధాని. ముందస్తు షెడ్యూల్ ప్రకారం బేగంపేట విమానాశ్రయం నుంచి hicc వరకు ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ లో వెళ్లే షెడ్యూల్. అనివార్య కారణాలతో రోడ్డు మార్గాన రీ షెడ్యూల్ ఖరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story