Hyderabad: భాగ్యనగరానికి మోదీ.. రూ. 9,400 కోట్ల 'గిఫ్ట్' రెడీ!

Hyderabad: నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ రాక. రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 May 2026 11:40 AM IST
Hyderabad
X

Hyderabad: భాగ్యనగరానికి మోదీ.. రూ. 9,400 కోట్ల 'గిఫ్ట్' రెడీ!

హైదరాబాద్: ఇవాళ హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ.. మూడు రాష్ట్రాల గెలుపు జోష్ తర్వాత తొలిసారిగా తెలంగాణకు మోదీ. తెలంగాణకు మోదీ గిఫ్ట్ గా పలు అభివృద్ధి కార్యక్రమాలు. రూ.9400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభం, శంకుస్థాపనలు.. పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధం.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story