Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన ప్రధాన యజమాని సాజిద్ ఖాన్ అరెస్ట్!
Hyderabad: అంజయ్య నగర్‌లో భవనం కూలిన ఘటనలో ప్రధాన యజమాని సాజిద్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన మున్సిపల్ అధికారులపై చర్యలకు హైడ్రా కసరత్తు.
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన ప్రధాన యజమాని సాజిద్ ఖాన్ అరెస్ట్!
Hyderabad: గచ్చిబౌలి అంజయ్య నగర్ లో కుప్ప కూలిన భవన నిర్మాణం. అక్రమ నిర్మాణాల వ్యవహారంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ఘటనకు బాధ్యుడైన ప్రధాన యజమాని సాజిద్ ఖాన్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు, సాజిద్ ఖాన్ చేపట్టిన ఇతర అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRAA) ప్రత్యేక దృష్టి సారించింది. కాగా, ఎలాంటి అనుమతులు లేని ఈ నిర్మాణాలకు సహకరించిన మున్సిపల్ అధికారులపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Next Story




