Rangareddy: రంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సుదర్శన్ యాదవ్
Rangareddy; రంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా మహేశ్వరం మాజీ ఎంపీటీసీ పోతర్ల సుదర్శన్ యాదవ్ నియమితులై బాధ్యతలు స్వీకరించారు.
Rangareddy: రంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా సుదర్శన్ యాదవ్
Rangareddy: రంగారెడ్డి జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా పోతర్ల సుదర్శన్ యాదవ్ గారు నియమితులయ్యారు. నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రాంచంద్రరావు గారికి, రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ గందమళ్ల ఆనంద్ గౌడ్ గారికి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ పంతంగి రాజభూపాల్ గౌడ్ గారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన పోతర్ల సుదర్శన్ యాదవ్ గారికి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి , మరియు నాయకులు హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి.,బీజేపీ మహేశ్వరం మండల మీడియా కన్వినర్ మోతే యాదయ్య , మండల కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చిందం జంగయ్య గ, రవీందర్ రెడ్డి , బూత్ అధ్యక్షులు రాఘవేందర్ గ, ఆకుల నరేష్ , తదితరులు పాల్గొన్నారు.




