Koheda: కోహెడ మంత్రి శ్రీహరి కార్యక్రమంలో నిరసన.. అరెస్టులు

Koheda: కోహెడలో చేపల మార్కెట్ శంకుస్థాపనలో మంత్రి శ్రీహరికి నిరసన సెగ. నగదు జమ చేయాలని డిమాండ్ చేస్తూ వేదికపైకి దూసుకొచ్చిన మత్స్య కార్మిక సంఘం నాయకులు.

AJAY, HAYATH NAGAR
Published on: 10 July 2026 2:39 PM IST
Koheda
X

Koheda: కోహెడ మంత్రి శ్రీహరి కార్యక్రమంలో నిరసన.. అరెస్టులు

కోహెడ: 48 కోట్ల తో కోహెడ లో హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమ0 లో మంత్రి వాకిటి శ్రీహరికి నిరసన సెగ తగిలింది. తెలంగాణ మత్స్యకారుల మస్త్య కార్మికుల సంఘం నాయకుల ఆందోళన కి దిగి స్టేజి వైపు దూసుకొచ్చారు.

చేప రొయ్య పిల్లల కొనుగోలుకోసం మత్స్య సొసైటీ ఖాతాల్లో నగదు జమచేయాలని డిమాండ్ చేశారు.ప్లకార్డులిపట్టుకుని నిరసనచేయటం తో ఆందోళన కారులను పోలీస్ లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR

Next Story