Quthbullapur: పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం!

Quthbullapur: పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం. దీపావళి తపాసులు వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం. స్థానికుల్లో భయాందోళన.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 9 Nov 2026 7:34 AM IST
Quthbullapur
X

Quthbullapur: పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం!

Quthbullapur: కుతుబుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం. దీపావళి క్రాకర్స్ కాల్చడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం, ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది.

నివాస ప్రాంతాల మధ్య ప్రమాదం జరగడంతో భయాందోళనలో స్థానికులు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR