Jeedimetla: జీడిమెట్లలో సెన్సస్ పనులపై డీసీ శంకర్ సింగ్ సమీక్షా సమావేశం!
Jeedimetla: జీడిమెట్ల సర్కిల్ ఆఫీసులో సెన్సస్ నోడల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లతో డిప్యూటీ కమిషనర్ శంకర్ సింగ్ సమీక్ష. హౌస్ లిస్టింగ్ పనులపై కీలక ఆదేశాలు.
Jeedimetla: జీడిమెట్లలో సెన్సస్ పనులపై డీసీ శంకర్ సింగ్ సమీక్షా సమావేశం!
Jeedimetla: శంకర్ సింగ్, సెన్సస్ చార్జ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ కమిషనర్, జీడిమెట్ల సర్కల్-55, కుత్బుల్లాపూర్ జోన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యర్వంలో లో సెన్సస్ నోడల్ ఆఫీసర్లు మరియు సెన్సస్ సూపర్‌వైజర్లతో జీడిమెట్ల సర్కల్ ఆఫీసు లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ పురోగతిని సమగ్రంగా సమీక్షించిన క్షేత్రస్థాయిలో సర్వే పనులను సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని, తమ పరిధిలోని ప్రతి ఇంటిని గడువులోగా 100% నమోదు చేసేలా చర్ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సూపర్‌వైజర్ల లకు మరియు ఏనుమెరటోర్స్ కు సెన్సస్ ఫీల్డ్ లో ఉన్న సమస్యలను నివుర్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అందరూ సెన్సస్ సూపర్‌వైజర్ల మరియు, సెన్సస్ నోడల్ అధికారులు పాల్గొన్నారు. BY సెన్సస్ చార్జ్ ఆఫీసర్ మరియు డిప్యూటీ కమిషనర్, జీడిమెట్ల సర్కల్-55, కుత్బుల్లాపూర్ జోన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాల్గొన్నారు.




