Hyderabad: శేరిలింగంపల్లి SOT ఆపరేషన్: 10 కిలోల డ్రై గంజాయి స్వాధీనం!
Hyderabad: రైల్వే స్టేషన్ సమీపంలో డ్రై గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర పెడ్లర్‌ను శేరిలింగంపల్లి SOT, చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad: శేరిలింగంపల్లి SOT ఆపరేషన్: 10 కిలోల డ్రై గంజాయి స్వాధీనం!
హైదరాబాద్: లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర డ్రై గంజాయి విక్రయాలు పెడ్లర్ అరెస్ట్.. 10 కిలోల డ్రై గంజాయి స్వాధీనం ప్రధాన సరఫరాదారు పరారీ.
శేరిలింగంపల్లి SOT, చందానగర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ నిందితుడి వద్ద నుంచి 10 కిలోల డ్రై గంజాయి స్వాధీనం.
నిందితుడు ఒడిశా రాష్ట్రం బౌధ్ జిల్లా మకుంద్‌పూర్ గ్రామానికి చెందిన సుబ్నాథ్ నుంచి డ్రై గంజాయిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడి.
సుబ్నాథ్ ప్రధాన సరఫరాదారుగా గుర్తింపు.ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడింపు బౌధ్ జిల్లా మనముండా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన కపాసిరా ప్రభాష్ నాగ్ అలియాస్ శక్తి (19) మరో నిందితుడిగా గుర్తింపు..
కేసు నమోదు చేసి, ప్రధాన సరఫరాదారుతో పాటు ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు
Next Story




