Hyderabad: మహారాష్ట్ర నిదా ఖాన్ అరెస్టుపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్

Hyderabad: మహారాష్ట్రలో నిదా ఖాన్ అరెస్టుపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందిస్తూ ఓవైసీ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 May 2026 11:46 AM IST
Hyderabad
X

Hyderabad

Hyderabad: మహారాష్ట్ర నిదా ఖాన్ అరెస్టుపై స్పందించిన ఎమ్మెల్యే రాజా సింగ్. నాసిక్ TCS కన్సల్టేన్సీ ఆఫీస్ లో లవ్ జిహాద్, మతమార్పిడి ఉదంతంలో కీలక సూత్రధారి నిదా ఖాన్ అరెస్టు.హిందూ సోదరీమణులు, కుమార్తెలపై ముస్లిం యువకుల చేత అత్యాచారాలు చేయించి హిందు అమ్మాయిలను ఇస్లాంలోకి మతమార్పిడి చేయించిన వ్యక్తి నిదా ఖాన్. నిన్న మహారాష్ట్ర పోలీసులు నిదా ఖాన్‌ను ఎంఐఎం కార్పోరేటర్ ఇంట్లో నుంచి అరెస్టు చేశారు.ఈ కేసులో ఓవైసీ హస్తం కూడా ఉంటది ఓవైసీని కూడా అరెస్టు చేయాలి.మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా యొక్క నివేదిక... విచారణ నిష్పాక్షపాతంగా జరపండి.మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీని బ్యాన్ చేయాలి.సీఎం రేవంత్ రెడ్డి ఓవైసీతో దూరం ఉండండి..లేదంటే తర్వాత నష్టపోయేది మీరే,అదేవిధంగా మా నాయకులకు కూడా రిక్వెస్ట్ ఓవైసీ తోని వెనుక డోర్ నుంచి కలవకండి ఎందుకంటే ఈరోజు లేకపోతే రేపు ఆయన నిజం బయటికి వస్తది,మీ రాజకీయ భవిష్యత్తు కథమైతది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story