Malkajgiri: మౌలాలి చౌరస్తాలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!
Malkajgiri: చౌరస్తాలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Malkajgiri: మౌలాలి చౌరస్తాలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు!
Malkajgiri: మౌలాలి చౌరస్తాలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీకే శ్రీనివాస్, 186వ డివిజన్ అధ్యక్షుడు పోతుల వినోద్ యాదవ్, వెంకటేష్, అమీర్ భాయ్, ఫారుక్, భాస్కర్, చంద్రకాంత్, ముక్తార్, షకీల్, నరసింహ, ప్రేమ్, యాకూబ్, నర్సింగ్ రావు, భీమ్ రాజ్, కృష్ణ, సుభాయ్, దైవసాయం, మహిళా నాయకురాలు మహిమదా, డివిజన్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు నాని, అభిలాష్, దినేష్, హరీష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ దేశ అభివృద్ధికి చేసిన సేవలను నాయకులు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.




