Rangareddy: రాంపూర్‌లో ఇంటింటికి మొక్కల పంపిణీ!

Rangareddy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామ పంచాయతీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 6 Aug 2026 3:40 PM IST
Rangareddy
X

Rangareddy: రాంపూర్‌లో ఇంటింటికి మొక్కల పంపిణీ!

Rangareddy: ఈ రోజు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాంపూర్ లో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్ మరియు ఉపసర్పంచ్ సప్పిడి ఆంజనేయులు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి మొక్కలను అందజేయాలని తెలియచేశారు... ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించి గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రవీందర్ , వార్డు సభ్యులు: K.మధు యాదవ్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహ గారు, చెరువు జనరల్ సెక్రెటరీ చిల్కం శేఖర్ గారు,మాజీ వార్డు సభ్యులు మీసాల ఆంజనేయులు, గ్రామ పెద్దలు: బాల్ రెడ్డి, నారాయణరెడ్డి, నరసింహ గౌడ్, చిలికం పకీర, రంగయ్య, జంగయ్య,మరియు యువ నాయకులు: రొయ్యల రమేష్,తిక్కల మహేష్, శశికిరణ్ మరియు గ్రామ సిబ్బంది పాల్గొని మొక్కల పంపిణీలో భాగస్వాములయ్యారు. గ్రామ ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొని హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story