Talakondapally: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రాంపూర్ సర్పంచ్ వినతి!

Talakondapally: రాంపూర్ గ్రామంలో బీటీ రోడ్లు & అండర్ డ్రైనేజీ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి సర్పంచ్ వినతిపత్రం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 July 2026 1:17 PM IST
Talakondapally
X

Talakondapally: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రాంపూర్ సర్పంచ్ వినతి!

Talakondapally: తలకొండపల్లి మండల సమీక్ష సమావేశం సందర్భంగా మన కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రాంపూర్ గ్రామ సర్పంచ్ వట్టెల నిర్మల-శ్రీశైలం యాదవ్ , ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు , రాంపూర్ నుంచి తలకొండపల్లి వెళ్లే బిటి రోడ్డు వరకు బిటి రోడ్డు సాంక్షన్ చేయాలని మరియు గట్టుఇప్పలపల్లి నుంచి జూలపల్లి వరకు బిటి రోడ్డు త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా రాంపూర్ నుంచి సంగాయాపల్లి వరకూ బిటి రోడ్డు మరియు గ్రామంలో సిసి రోడ్లు అండర్ డ్రైనేజీల గురించి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేయడం జరిగింది...

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సప్పిడి ఆంజనేయులు మరియు వార్డు సభ్యులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story