Ranga Reddy: మేడిగడ్డ తండాలో పోలీసుల మెరుపు దాడి పీడీఎస్ బియ్యం సీజ్!
Ranga Reddy: ఆమనగల్ మండలం మేడిగడ్డ తండాలో పౌర సరఫరాల శాఖ, పోలీసులు జరిపిన సంయుక్త దాడిలో 212 బస్తాల (107.90 క్వింటాళ్ల) అక్రమ పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Ranga Reddy: మేడిగడ్డ తండాలో పోలీసుల మెరుపు దాడి పీడీఎస్ బియ్యం సీజ్!
రంగారెడ్డి జిల్లా : అమనగల్ మండలం లోని మేడిగడ్డ తండాలో పౌర సరఫరా శాఖ మరియు పోలీసులు చేసిన సంయుక్త దాడిలో అక్రమంగా నిల్వ చేసిన 212 బస్తాల (107. 90 క్వింటాళ్ల ) PDS బియ్యం తో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకొని నేనావత్ మణిపాల్ అనే వ్యక్తి పై కేసు నమోదు.
Next Story




