Ranga Reddy: రైతులకు రూ. 8,700కే స్ప్రింక్లర్లు.. జులై 31 చివరి తేదీ!
Ranga Reddy: రంగారెడ్డి: ఆమన్గల్, కడ్తాల్, మాడ్గుల్, తలకొండపల్లి రైతులకు 400 స్ప్రింక్లర్లు కేటాయింపు. దరఖాస్తుకు చివరి తేదీ జులై 31.
Ranga Reddy: రైతులకు రూ. 8,700కే స్ప్రింక్లర్లు.. జులై 31 చివరి తేదీ!
రైతులకు విజ్ఞపి
స్ప్రింకర్ల దరఖాస్తు చివరి తేదీ 31.07.2026.
రంగారెడ్డి జిల్లా
ఆమన్ గల్ మార్కెట్ యార్డు పరిధిలోని ఆమన్ గల్, కడ్తాల్, మాడ్గుల్, తలకొండపల్లి మండలాలకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో ప్రభుత్వం 400 స్ప్రింకర్లు మంజూరు చేయడం జరిగింది.
ఒక్కొక్క మండలానికి 100 చొప్పున స్ప్రింకర్లను కేటాయించారు.
స్ప్రింకర్లు కావాల్సిన రైతులు రూ. 8,700 డీ డీ తీసి అవసరమైన పత్రాలతో తొందరగా దరఖాస్తు చేసుకోవాలని మనవి.
యాట గీత నర్సింహా
ఆమన్ గల్ వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్.
Next Story




