Raviched: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్‌లో ఘనంగా మహా చండీ హోమం

Raviched: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్‌లో జై దుర్గా భవాని కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం మహా చండీ హోమం, దుర్గాదేవి పూజలు ఘనంగా నిర్వహించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Oct 2026 11:00 PM IST
Raviched
X

Raviched: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్‌లో ఘనంగా మహా చండీ హోమం

రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా జై దుర్గా భవాని కమిటీ ఆధ్వర్యంలో నెలకొల్పిన దుర్గమ్మ వారు ఆదివారం దుర్గదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

పురోహితులు చిదంబరం శర్మ, దత్తు శర్మల ఆధ్వర్యంలో మహా చండీ హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమంలో సర్పంచ్ బొప్పిడి గోపాల్, దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు యాదయ్య, రమేష్ యాదవ్, తదితరులున్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY