Meerpet: మీర్‌పేట్‌లో పోక్సో కేసు: నిందితుడి ఆత్మహత్య!

Meerpet: మీర్‌పేట్ పీఎస్‌లో పోక్సో కేసు నమోదైన నిందితుడు హర్షవర్ధన్ రెడ్డి పోలీసుల అరెస్టు భయంతో తుర్కయంజాల్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు.

RAHUL, MEERPET
Published on: 14 Oct 2026 3:14 PM IST
Meerpet
X

Meerpet: మీర్‌పేట్‌లో పోక్సో కేసు: నిందితుడి ఆత్మహత్య!

Meerpet: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో అల్మాస్‌గూడకు చెందిన హర్షవర్ధన్ రెడ్డిపై మైనర్ బాలిక స్నానం చేస్తుండగా సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించిన ఘటనలో ఈ నెల 12న పోక్సో కేసు నమోదైంది.

పోలీసులు అరెస్టు చేస్తారని భయంతో ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ రాఘవేంద్ర కాలనీలో హర్షవర్ధన్ రెడ్డి బంధువుల ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఆదిభట్ల పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET