Chevella: నాగర్‌గూడ వద్ద ఆర్టీసీ బస్సు-లారీ ఢీ పలువురికి గాయాలు
Chevella: రంగారెడ్డి జిల్లా నాగర్‌గూడ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ. పలువురికి గాయాలు. శ్రీనివాస ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కాలే శ్రీకాంత్.
Chevella: నాగర్‌గూడ వద్ద ఆర్టీసీ బస్సు-లారీ ఢీ పలువురికి గాయాలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని నాగర్ గూడ గ్రామం వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ పలువురికి స్వల్ప గాయాలు.
నాగర్ గూడ శ్రీనివాస హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు గాయపడ్డ వారి వివరాలు తెలియాల్సి ఉంది క్షతగాత్రులను చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తనయుడు కాలే శ్రీకాంత్ మాజీ జెడ్పిటిసి పరామర్శించడం జరిగింది.
Next Story




