Ibrahimpatnam: కొడుకునని నమ్మించి పేరు మార్చుకొని ఆస్తి కొల్లగొట్టాలనుకున్నాడు

Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో కొడుకని నమ్మించి వృద్ధ దంపతుల ఆస్తిని కొల్లగొట్టాలని చూసిన నకిలీ వ్యక్తి కుట్రను బంధువులు, స్థానికులు భగ్నం చేశారు.

RAVI, IBRHAMIPATNAM
Published on: 30 Sept 2026 11:09 PM IST
Ibrahimpatnam
X

Ibrahimpatnam: కొడుకునని నమ్మించి పేరు మార్చుకొని ఆస్తి కొల్లగొట్టాలనుకున్నాడు

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పిశాటి లక్ష్మారెడ్డి. రాములమ్మ. వీరికి 6 మంది సంతానం. అందులో ఐదు మంది కూతుర్లు ఒక కొడుకు. కొడుకు పేరు శ్రీనివాస్ రెడ్డి పదవ తరగతి లో ఫెయిల్ కావడం జరిగింది.

తండ్రికి వ్యవసాయ పనులకు చేదోడు వాదోడుగా ఉండేవాడు.. అనుకోకుండా 19 సంవత్సరాల ఏజ్ లో శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోవడం జరిగింది. ఈ సంఘటన 23 సంవత్సరాల క్రితం జరిగింది. వెతికి వెతికి తల్లిదండ్రులు అలసిపోవడం జరిగింది.

కాని ఈ పది రోజుల నుంచి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిని మీ కొడుకును నేనే అని వృద్ధ దంపతులను నమ్మించి డబ్బులు ఆస్తి భూమిని దక్కించుకోవాలని ఒక నీచ బుద్ధితో లక్ష్మారెడ్డి బంధువైన వదినే కొడుకు బండ రావిరాల విలేజ్ చింతల మోహనరెడ్డికి పోచంపల్లి మండలంలోని పెద్ద గూడెం గ్రామానికి చెందిన పూజారి పాకిరు మోహన్ రెడ్డి పరిచయం పెంచుకొని ఈ ఆలోచన పూనుకున్నాడు. లక్ష్మారెడ్డికి సంబంధించిన వివరాలు మొత్తం రేవల్లి యాదయ్య తండ్రి స్వామి. నివాసము చంద్ర నగర్ నకిరేకల్ ఎస్సీ జంగాల

RAVI, IBRHAMIPATNAM

RAVI, IBRHAMIPATNAM