Rangareddy: పెళ్లిరోజున మినీ టీటీడీ స్వామిని మొక్కిన సర్పంచ్ దంపతులు!
Rangareddy: పెళ్లిరోజున పడకల్ సర్పంచ్ డోకూరి సునీత-ప్రభాకర్ రెడ్డి దంపతులు ఫిలింనగర్ మినీ టీటీడీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు.
Rangareddy: పెళ్లిరోజున మినీ టీటీడీ స్వామిని మొక్కిన సర్పంచ్ దంపతులు!
Rangareddy: వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డోకూరి సునీత ప్రభాకర్ రెడ్డి దంపతులు........................... రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం *పడకల్ గ్రామ సర్పంచ్ డోకురి సునీత ప్రభాకర్ రెడ్డి దంపతులు పెళ్లిరోజు సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ లో మినీ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శించుకున్నారు.
Next Story




