Rangareddy: శెట్టిపల్లిలో ఘనంగా బోనాల ఆహ్వానం, తరలిరావాలని పిలుపు!

Rangareddy: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో సెప్టెంబర్ 7న బోనాల పండుగ ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 28 Aug 2026 12:13 PM IST
Rangareddy
X

Rangareddy: శెట్టిపల్లిలో ఘనంగా బోనాల ఆహ్వానం, తరలిరావాలని పిలుపు!

Rangareddy: ఆమనగల్ మండలం శెట్టిపల్లి గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గ్రామ సర్పంచ్ మరియు ఆధ్వర్యంలో తెల్గమల్ల జంగమ్మ వెంకటయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తెలియజేయడ ఏమనగా శెట్టిపల్లి బోనాల పండుగ సాదర ఆహ్వానం

మన గ్రామ ఆడపడుచులు, మహిళలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే బోనాల పండుగను 07-09-2026, సోమవారం రోజున మన శెట్టిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించనున్నాము. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని, అమ్మవారికి బోనాలు సమర్పించి, అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను.

మన గ్రామంలో బోనాల పండుగను ఐకమత్యం, భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకుందాం. గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను విజయవంతం చేయాలని తెలియజేశారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story