Rayadurgam: ఓటర్ల మ్యాపింగ్ సమీక్ష BLOలతో తహశీల్దార్ సమావేశం!
Rayadurgam: రాయదుర్గం తహశీల్దార్ కార్యాలయంలో SIR-2026 ఓటర్ల నో-మ్యాపింగ్, అనామలీస్‌పై BLOలతో తహశీల్దార్ సమీక్షా సమావేశం. వివరాలు వెల్లడించిన ఎన్నికల సిబ్బంది.
Rayadurgam: ఓటర్ల మ్యాపింగ్ సమీక్ష BLOలతో తహశీల్దార్ సమావేశం!
Rayadurgam: రాయదుర్గం నియోజకవర్గం పత్రిక విలేకరులకు తెలియజేయడం ఏమనగా SIR-2026 కు సంబంధించి తహశీల్దార్ ఆఫీస్ రాయదుర్గం, ఈరోజు ఉదయం 11 గంటలకు తహశీల్దార్ వారు బూత్ లెవెల్ అధికారులతో సమావేశం నిర్వహించడమైనది. అందులో భాగముగా నో మ్యాపింగ్ మరియు అనమలైస్ కు సంబంధించి తగు సూచనలు ఇవ్వడం అయినది. ఈ సమావేశమునందు తహశీల్దార్, సూపర్వైజర్స్ మరియు బూతులు వెల్ అధికారులు ఎన్నికల సిబ్బంది హాజరైనారు.
రాయదుర్గం నియోజకవర్గం
టోటల్ ఓటర్స్ -266343
టోటల్ డిస్ట్రిబ్యూటడ్ -266343
టోటల్ డిజిటలైజేషన్ -240494
నో మ్యాపింగ్ - 14279
టోటల్ అనామలీస్ -63265
రాయదుర్గం రూరల్
టోటల్ ఓటర్స్ -34680
టోటల్ డిస్ట్రిబ్యూటడ్ -34680
టోటల్ డిజిటలైజేషన్ -31351
నో మ్యాపింగ్ - 830
టోటల్ అనామలీస్ -6481
Next Story




