RC Puram: ఆర్సీపురంలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలు!
RC Puram: ఆర్సీపురంలో యాదవ సోదరులు ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్.
RC Puram: ఆర్సీపురంలో ఘనంగా శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలు!
RC Puram: ఆర్ సి పురంలో యాదవ సోదరులు ఘనంగా నిర్వహించిన శ్రీకృష్ణ సదర్ సమ్మేళన వేడుకలకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా యాదవ సోదరులతో కలిసి సదర్ వేడుకల్లో పాల్గొని, వారి సంప్రదాయాలు, సంస్కృతి, ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ వేడుకల్లో భాగస్వాములయ్యారు. యాదవ సోదరుల ఆత్మీయ ఆదరణ, అభిమానానికి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు కృతజ్ఞతలు తెలిపారు.




