Jawaharnagar: జవహర్ నగర్ పీఎస్ పరిధిలో వివాహిత అనుమానాస్పద మృతి!
Jawaharnagar: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో రేఖ (22) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.
Jawaharnagar: జవహర్ నగర్ పీఎస్ పరిధిలో వివాహిత అనుమానాస్పద మృతి!
Jawaharnagar: జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్లో రేఖ వివాహిత మహిళా 22 అనుమానస్పదమృతి.
ఇందుకు వరకట్న వేధింపులే కారణమని రేఖ కుటుంబ సభ్యుల ఆరోపణలు
అత్య చేసి ఆత్మ హత్య గా చిత్రికరించారణి రేఖ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
రేఖ భర్త సాయి కుమార్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా నాంపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వీధులు నిర్వహిస్తున్నాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story




