Dundigal: బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్, డ్రైవర్‌కు గాయాలు!
Dundigal: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ ఓఆర్ఆర్ (ORR) వద్ద తెల్లవారుజామున ఘోర ప్రమాదం. అదుపుతప్పి బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్.
Dundigal: బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్, డ్రైవర్‌కు గాయాలు!
Dundigal: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తెల్లవారుజామున బోల్తా పడిన ఆయిల్ ట్యాంకర్ స్వల్పగాయలతో బయటపడిన డ్రైవర్ రోడ్డుపై ఆయిల్ పడడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదాలకు ఎదురవుతున్న ఇబ్బందులు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. అతివేగమే ప్రమాదానికి కారణమ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి నడిపించడం వలన జరిగిందా అనే కోణంలో దర్యాప్తు.
Next Story




