Ranga Reddy: ప్రశాంతంగా ప్రారంభమైన గుర్తింపు యూనియన్ ఎన్నికలు!
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ఉదయం 5 గంటల నుంచే ప్రశాంతంగా ప్రారంభమైన ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు.
Ranga Reddy: ప్రశాంతంగా ప్రారంభమైన గుర్తింపు యూనియన్ ఎన్నికలు!
Ranga Reddy: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపోలో ప్రశాంతంగా ప్రారంభమైన ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు .
ఉదయం 5 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం అయ్యింది.మొత్తం 635 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.




