Hyderabad: సీఏ, సీఎంఏ ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం!

Hyderabad: దేశవ్యాప్తంగా విడుదలైన సీఏ, సీఎంఏ ఫలితాలలో విద్యార్థుల ఘన విజయం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో అకాడమిక్ డైరెక్టర్ తులసీరామ్ మీడియా సమావేశం.

RAJESH,	WEST ZONE
Published on: 13 July 2026 1:08 PM IST
Hyderabad
X

Hyderabad: సీఏ, సీఎంఏ ఫలితాల్లో విద్యార్థుల ప్రభంజనం!

Hyderabad: సీఏ సీఎంఏ ఫలితాలలో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ తులసిరం మాట్లాడారు. దేశవ్యాప్తంగా విడుదలైన సిఏ ఫలితాలలో తమ సమస్యకు చెందిన విద్యార్థులు 57 శాతం విజయం సాధించాలని అన్నారు. సి ఎం ఎ ఇంటర్ ఫలితాలలో దేశవ్యాప్తంగా 57% ఊర్తిన్నత సాధించగా తమ విద్యార్థులు 94 శాతం విజయం సాధించారని అన్నారు. అధ్యాపకుల బోధన, తరలిదండ్రుల ప్రోత్సాహం తోనే గొప్ప విజయాలు సాధించగలిగామని చెప్పారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story