Secunderabad: బోయిన్‌పల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి!

Secunderabad: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. తెలంగాణ యువతకు ప్రపంచాన్ని ఏలే శక్తి ఉందన్న మాజీ మంత్రి.

Srikanth, Secunderabad
Published on: 15 Aug 2026 10:48 AM IST
Secunderabad
X

Secunderabad: బోయిన్‌పల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి!

Secunderabad: 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్పల్లిలోని కార్యాలయం, చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. ప్రపంచంలో యువత ఉన్నది అంటే భారతదేశంలో తెలంగాణలో మాత్రమే ఉంది.

తెలంగాణ యువతకు ప్రపంచాన్ని ఏలే శక్తి ఉంది. అందరం కలిసి భారతదేశాన్ని అన్ని రంగాలలో మొదటి స్థానానికి తీసుకువెళ్లాలి. యువతకు స్కిల్స్, టెక్నాలజీలో శిక్షణ అందిస్తే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి తెలంగాణ యువతకు ఉంది. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి ఉన్నత శిఖరాలకు చేర్చాలి.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story