Secunderabad: సికింద్రాబాద్‌లో దారుణం.. మారేడ్‌పల్లిలో యువకుడి దారుణ హత్య

Secunderabad: సికింద్రాబాద్ మారేడ్‌పల్లి పరిధిలోని సంజీవ నగర్‌లో ఘోర హత్యాకాండ చోటుచేసుకుంది.

SRIKANTH, TANDUR
Published on: 1 Jun 2026 10:33 AM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో దారుణం.. మారేడ్‌పల్లిలో యువకుడి దారుణ హత్య

Secunderabad: సికింద్రాబాద్ మారేడ్పల్లి సంజీవ నగర్ లో యువకుడు హత్యకు గురయ్యాడు అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కత్తులతో యువకుడి పై దాడి చేశారు గాయాలపాలైన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు సంజీవ నగర్ కు చెందిన శ్రావణ్ కుమార్.. కు స్థానికంగా నెలకొన్న మరి కొంతమంది యువకులతో గొడవ జరిగింది.. తన తండ్రి పై దురుసుగా ప్రవర్తించాడు అన్న కోపంతో మరో గ్యాంగ్ ను శ్రావణ్ కుమార్ మందలించారు.. అర్ధరాత్రి సమయంలో కొందరు యువకులు శ్రవణ్ కుమార్ నివాసానికి చేరుకొని దానికి పాల్పడ్డారు... కత్తితో 8 చోట్ల దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావంతో శ్రవణ్ కుమార్ కింద పడిపోయారు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.. దానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

SRIKANTH, TANDUR

SRIKANTH, TANDUR

Next Story