Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు!
Secunderabad: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మొండా డివిజన్‌లో మాజీ మార్కెట్ చైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్ కేక్ కట్ చేశారు.
Secunderabad: సికింద్రాబాద్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు!
Secunderabad: బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని సందర్భంగా మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొండా డివిజన్ అంబేద్కర్ నగర్లో చిన్నారులతో కలిసి కేటీఆర్ బర్త్డే కేక్ ను కట్ చేశారు.
అనంతరం కంటోన్మెంట్ రెండో వార్డ్ గన్ బజార్లో ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు పంపిణీ జేబీఎస్ కూడలి వద్ద నివేదిత సాయి అన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్కెట్ మాజీ చైర్మన్ టిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో పార్టీని ముందుకు నడిపే విధంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ ప్రశాంత్ బాబు రామ్ చందర్ రామకృష్ణ సిద్దు కంటయ్య వెంకటేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.




