Secunderabad: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు

Secunderabad: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు. మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలింపు.

Srikanth, Secunderabad
Published on: 26 July 2026 4:05 PM IST
Secunderabad
X

Secunderabad: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు

సికింద్రాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి గుండెపోటు. మెరుగైన వైద్య చికిత్స కోసం సుదర్శన్ రెడ్డిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు

గ్రీన్ కార్పెట్ తో దారి క్లియర్ చేసి యశోద ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన కుటుంబ సభ్యులు

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story