Secunderabad: సికింద్రాబాద్‌లో ఓపియం మత్తుమందు ముఠా గుట్టురట్టు!
Secunderabad: సికింద్రాబాద్ బోయిన్ పల్లి వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భారీగా ఓపియం మత్తు మందు పట్టుబడింది.
Secunderabad: సికింద్రాబాద్‌లో ఓపియం మత్తుమందు ముఠా గుట్టురట్టు!
Secunderabad: సికింద్రాబాద్ బోయిన్ పల్లి వద్ద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు..ఓ ద్విచక్ర వాహనం పై ఓపియం మత్తు మందు ను తీసుకవెళుతున్నరన్న సమాచరంతో ఎక్సైజ్ విభాగం అధికారులునిఘా పెట్టారు.రివేర వైన్స్ వద్ద ఓ ద్విచక్ర వాహనంను తనిఖీ చెయగా అందులో మూడు లక్షల విలువైన ఓపియం మత్తును కనిపెట్టారు.వెంటనే నిందితుడు ప్రవీణ్ ను అదుపులోకి తీసుకోనివిచారించగా..సికింద్రాబాద్ ప్రాంతంనుంచి తీసుకోని పలు ప్రాంతల్లో ఈ డ్రగ్ ను విక్రయిస్తున్నట్లు తెలిపాడు..అతన్ని ఆరెస్ట్ చెసిన ఎక్సైజ్ పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు.
Next Story




