Secunderabad: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గుండె, ఊపితిత్తుల పరికరాల ప్రారంభం

Secunderabad: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గుండె మరియు ఊపిరితిత్తుల వైద్య పరికరాలను ప్రారంభించిన సూపరింటెండెంట్ డాక్టర్ వాణి. హాజరైన వైద్య బృందం.

Srikanth, Secunderabad
Published on: 24 July 2026 4:35 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గుండె, ఊపితిత్తుల పరికరాల ప్రారంభం

సికింద్రాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో గుండె మరియు ఊపితిత్తుల పరికరాలను ప్రారంభించిన గాంధీ వైద్యులు. గాంధీ హాస్పిటల్ సూపర్నెంట్ వాణి ఆధ్వర్యంలో

ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గాంధీ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం కొరకు ఇలాంటి పరికరాలు ఎంతో గాను ఉపయోగపడతాయని గాంధీ హాస్పిటల్ సూపరిండెంట్ వాణి అన్నారు.

ఈ కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ సూపర్నెంట్ తో పాటు డిప్యూటీ సూపర్డెంట్ సునీల్ కుమార్ సిటీ సర్జన్ విభాగపతి రవీందర్ మరియు వైద్య బృందం పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story