Secunderabad: సికింద్రాబాద్‌లో వైభవంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

Secunderabad: సికింద్రాబాద్ సీతాఫల్‌మండిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 24 July 2026 8:13 PM IST
Secunderabad
X

Secunderabad: సికింద్రాబాద్‌లో వైభవంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

Secunderabad: బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సికింద్రాబాద్ సీతాఫల్మండి ఎమ్మెల్యే కార్యాలయం లో బిఆర్ఎస్ యూత్ నాయకుడు రామేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ భారీ కేకును కట్ చేసి కార్యకర్తలకు తినిపించారు.

టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలతో పాటు ఐటీ తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు అందించిన ఘనత కేటీఆర్ కె దక్కిందని ఆయన అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గుర్తింపు పొందుతున్నారని పద్మ రావు గౌడ్ తెలిపారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story