Secunderabad: సనత్‌నగర్‌లోని ఆలయాల్లో మాజీమంత్రి తలసాని ప్రత్యేక పూజలు!

Secunderabad: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ సనత్‌నగర్‌లోని ఆలయాల్లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు.

Srikanth, Secunderabad
Published on: 15 Oct 2026 6:28 PM IST
Secunderabad
X

Secunderabad: సనత్‌నగర్‌లోని ఆలయాల్లో మాజీమంత్రి తలసాని ప్రత్యేక పూజలు!

సికింద్రాబాద్: అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రముఖ ఆలయాలను దర్శించుకుని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad