Shabad: చర్లగూడలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

Shabad: షాబాద్ మండలం చర్లగూడలో రూ.20 లక్షలతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామస్తులు.

RAGHAVENDRA, CHEVELLA
Published on: 15 Aug 2026 10:41 PM IST
Shabad
X

Shabad: చర్లగూడలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన

షాబాద్: షాబాద్ మండలంలోని చర్లగూడ గ్రామంలో గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ, సొంత నిధులతో మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న పాఠశాల భవనానికి శనివారం మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

త్వరలో భవనాన్ని నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంటయ్య, బీఆర్ఎస్ నేతలు కౌకుంట్ల రాజేందర్ రెడ్డి, మధుకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, అశోక్, గోవర్దన్ రెడ్డి, ఉప సర్పంచ్ విష్ణు వర్ధన రెడ్డి, వార్డు సభ్యులు రమేష్, నవీన్, సరిత, జ్యోతి, వీణ, పులందేర్ రెడ్డి,

రాజేష్, ప్రవీణ్, రాజేందర్,రవి, మహేందర్ రెడ్డి,వెంకటమ్మ గ్రామస్తులు చెంద్రయ్య, రామయ్య, అంబేద్కర్ విగ్రహా స్థాపన కమిటీ అధ్యక్షులు చొక్కంపేట ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య, సభ్యులు యాదగిరి, రాజు, శేఖర్, నర్సింలు, శ్రీనివాస్, అంజయ్య, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, CHEVELLA

RAGHAVENDRA, CHEVELLA

Next Story