Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 7 కిలోల వెండి కాయిన్స్ స్వాధీనం!

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఢిల్లీ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద 7 కిలోల వెండి కాయిన్స్ స్వాధీనం. తనిఖీల్లో పట్టుకున్న సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది.

ANJAIAH, SHAMSHABAD
Published on: 11 Aug 2026 9:50 AM IST
Shamshabad
X

Shamshabad: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 7 కిలోల వెండి కాయిన్స్ స్వాధీనం!

Shamshabad: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద వెండి కాయిన్స్ స్వాధీనం.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద ఏడు కిలోల వెండి కాయిన్స్ గుర్తించిన అధికారులు.

చెకింగ్ పాయింట్ వద్ద ప్రయాణికుడి దగ్గర వెండి కాయిన్స్ ను గుర్తించిన ఎయిర్పోర్ట్ సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు

వెండి కాయిన్స్ ను స్వాధీనం చేసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్న ఆధికారులు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD

Next Story